Wednesday, September 9, 2015

Monday, 16 June 2014 at 09:25 UTC+05:30

తొలకరి మొలక యొకటె


The following text copy from T O I is just for little contemplation and understanding the lucidity of journalistic expression, a student not only of politics but in general needs to care for. ''The people of Varanasi didn’t merely cut Kejriwal down to size, being inhabitants of the world’s oldest city they also taught him an important lesson in life. I’m not sure if he has learnt it, or will learn it eventually, but that lesson is of humility. Not the kind of false humility that Kejriwal has been exhibiting all throughout, but Lord Ram-like humility which he exhibited before ' dying Ravan ' at the battlefield in Lanka. Lord Ram showed that you could even learn from the enemy when he and Lakshman knelt at Ravan’s feet and asked for some parting words of wisdom from that great scholar. And Ravan said that things that are bad for you seduce you easily, so much so that you run after them impatiently, while good things appeal less and you find excuses to keep them away—an apt lesson for Kejriwal, who quickly abandoned the same people of Delhi, who had voted him to power, in search of greener pastures nationally.''




తొలకరి మొలక యొకటె
రెమ్మకాకులు మూడు
పరమేశ్వరుడొక్కడు
మూర్తులు మువ్వురు
అనంతమతిశయమయ్యె
ఏకమే త్రీంబకమయ్యె
జంగమాజంగమం
జగన్నారాయణం
విష్ణువొక్కడే
శ్వేతార్ధముశివుడయ్యె
పాంచభౌతిచము పార్వతి
యయ్యె యెయ్యెడల కల్యాణ
కారణము అర్ధనారీశ్వరము
అనుగ్రహ దాంపత్యమే
ఆదిదేవుల సంకేతము
బూదినలముకొన్నను
పంచతన్మాత్రుకలకు
జీమూతములకు గంగ తీర్థమిడి
పరమ శివుడయ్యె పార్వతిమాతగూడి
అథవా శిరసులేక అథర్వుడై వెల్గొండిన పరబ్రహ్మము
స్వరమతి సరస్వతి కల్గి సారస్వతుడై శివ శేవక జీవకుడయ్యె.
ఆదిన విష్ణుడొక్కడే నట జీవక పావక మాయా వ్యాపార పారీణత నొప్పె నట
ఘటనాఘటన పారీణుడట పెంజీకటికావలనుండంజేసి కడుమాయల రేడు
నీల కాల ఘన మేఘఛాయం బరగునట నారాయణుడై నరముల కాలవాలమయ్యె నట
దిశలెనిమిది వూర్ధ్వాధొ గమనంబుల గలసి దశాంతర్ దిశా పరివ్యాప్తుడయ్యె నట కృష్ణ తృష్ణాఛేదక
హరే చంచలాక్షి చలనచాలక శక్తి మాయమ్మ లక్ష్మి నీవక్షమందుండినదట క్రిష్ణ తృష్ణాంతక హే మధుసూధన,బ్రోవవే

No comments:

Post a Comment