Tuesday, September 8, 2015

మద్మాతా పితరుల సేవకెట్లర్హుడనగుదు /నీవున్నావా


నీవున్నావా మరి నా కన్ను విప్పవేమీ
కంటికగపడిన విషయాలన్నీ
విశేషమైనవేంకాకున్నా మూటగట్టుకొని
నెత్తికెక్కించుకునే ఈమనసుని
మందలించవేం ఒహో స్నాన సంధ్యలపిమ్మట
ఆరాధనానైమిత్తికాల దనుక కంపట్టుతావా,
పట్టుదలగా త్రియంబక మంత్రం జపించమంటావా
నామనసు బక జపానికికలవాటుపడిందే ఎల్లాగా?
 ముక్కుమూసుకు ప్రాణాయమం చెయ్యాలంటావా
సరే కానీ ముక్కూ చెవుల్లోంచీ మనసు వెటకారాలు
భరిచలేకున్నా ఆత్మా మనసునదుపు చేయవా
,ఒద్దన్నా మీదపడి కొక్కిరిస్తూనేవుంటుంది,విచక్షణ
చేస్తూనే వికారాలన్నీ సరాగాలనే భ్రమకల్పిస్తూంది

Thursday, 12 June 2014 at 02:16 UTC+05:30


 ప్రమాదము జరిగిన తరువాత
విచక్షించాల్సిదెవరు మూలకారణమేమి
తప్పు లేడిదా,లక్ష్మణునిదా,సీతమ్మవారిదా
లేక వారిజాక్షి వరప్రసాదాతురతతో
సర్వము మరచిన శ్రీరామచంద్రునిదేనా,
లేక మాయోపాయము పన్నిన రావణాసురునిదా
కల భామిని వలరేని కోరికకోరుటే తప్పని ఒప్పుకున్నట్లైన,
కోరికా ఎంతటి అనుకూల ద్రోహివి?
అని విచలిత మనస్కుడనై
విగ్జాన జ్యోతిని తలచుకున్నా!!.

beauty lies in gratitude and recognition of love!
LOVE in absolute terms of not wanting
not owning non possessive and non corrosive,
while smiles can ignite it kindness can make it
luminous and sanity makes it noble.


Saturday, 7 June 2014 at 12:02 UTC+05:30
.
మద మాత్సర్య హేలల దక్కఆమరణపర్యంతము
ఆత్మలోనెరుకయే కద స్మరణము
భక్తి ప్రపత్తులే శ్రీ చరణములు
హరిదాసుల పదయుగళములే శరణము
అన్యములెంచిన పరమభాగవత
మద్మాతా పితరుల సేవకెట్లర్హుడనగుదు మనసా?

No comments:

Post a Comment