Monday, September 7, 2015

Sunday, 21 July 2013 at 21:39 UTC+05:30

.ఓం నమోభ్రహ్మాదిభ్యొ





.ఓం నమోభ్రహ్మాదిభ్యొ బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యొ వంసఋషిభ్యో నమో గురుభ్యహ:
ఆంగీరస,భారన్యాస,మౌద్గల్యస త్రయాఋషిభ్యో నమహ:  గురుభ్యస్తద్గురుభ్యశ్చ  నమోవాకమధీమహే!
వృణీ  మహేచ తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ! వసుదేవ సుతం కంస చాణూర మర్ధనం! దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!. మాతాపితా యతయ స్తనయా విభూతిహి: సర్వమ్యదేవ నియమేన మదన్వయానాం! అద్యస్య నహ్: కులపతే ర్వకుళాభి రామం శ్రీమదత్తంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా! భగవద్రామానుజ,శంకరభగవత్పాద,మాధ్వయతీంద్ర,వల్లభ మహాగురుభ్యోనమహ: రాఘవెంద్రయతిభ్యోనమహ: రామక్రిష్నపరమమ్హంసగురుభ్యోనమహ: శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యోనమహ: అస్మత్గురుభ్యోన్నమహ: అస్మత్పరమ గురుభ్యోనమహ: శ్రీమతే రామానుజాయనమహ: శ్రీ పరాకుశ దాసాయనమహ: శ్రీమద్యామున మునయేనమహ: శ్రీ రామ మిస్రాయనమహ: శ్రీ పుందరీకాక్షాయనమహ: శ్రీమన్నాధమునయేనమహ: శ్రీమతేశఠగోపాయనమహ: శ్రీమతే విష్వక్సేనాయనమహ: శ్రీధరాయ నమహ:
ఈరోజు గురు పూర్ణిమండీ. మన వూపిరి,ఇంగితజ్గ్నానాన్ని,అన్నోదకపానాదులనీ,శక్తిని,జీవన లక్ష్య నిర్దేశన చేసిన అందరినీ గురువులుగానే గుర్తించి వారికి సవినయ సప్రేమ ప్రణతులర్పించి గురు, మాతా పిత్రు దేవుల అనుగ్రహ అశీర్వచనములు అందరూ పొందుదురుగాక.

No comments:

Post a Comment