Saturday, September 5, 2015

Wednesday, 17 April 2013 at 14:21 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
ముందు తెలిసింది అందమైనది. అందెలకి గుండెకాయ వుంటుంది రవళించిన అందెలకి గుండె తాళం వూపిరి లయ వేస్తే,ఆకలి రాగం శైశవంలో ముందు అంతా అందమే. రాగం అమ్మ అనురాగం తానం నూనె పాపడి వంటి రాపిడి పల్లవి నగుమోముపై కదలాడే అలకలు. ముందు నాకై నేను తెలీదు,కాని వెనుకనేనంటె అందరికీ తెలుసు. నా వూహకి నేను తెలీదు,కాని నా వాళ్ళైన వాళ్ళు తెలుసు.

No comments:

Post a Comment