Tuesday, September 8, 2015

Sunday, 2 February 2014 at 09:25 UTC+05:30


హైదరాబాద్ తెలంగాణమునకు నాభి.
చెన్నపట్నము మనకదివరకు పదమంజరి.
పల్లవ ధీమహూల పాటవ ప్రకటిత నగర సీమ మైలాపురము.
తురగదేశ మొహమ్మదు కుల్లి కుతబ్ షాహ్ గారు 1591 నిర్మించిన నగరమిది.
వాడకోస్మశానముతో ప్రస్తుతము అలరారుచున్నది.
తెలిసోతెలియకో మన రాజమహేంద్రి ని,
అప్సరో శీర్ణమేఖల చీనిచీనాంబరము మన వైశాఖిని
వదలి ధనలక్షిమిని ఇక్కడ విరజిమ్మిన బేహారుల
నిసిత దృక్కులని దూరదురాగతాన్ని గమనించ గలరు.
సిగ్గు మాన మర్యాదలు తురుష్క పెత్తందారి
పద ఘట్టన
450 సంవత్సరములు నల్గిన నా కోటి గొంతులు నొక్కబడిన అక్కసెల్లెండ్రకు
,అన్నదమ్ములకు అయ్యవార్లకూ,ఆనక బొమ్మెర వారికీ
,రఘునాధూలకీ,కాళోజీకీ,వారి సంతులైన
లెక్కలేని పిన్నలకూ తలచుకొన్నకొద్దీ వూపిరాడనంత అనుభవైక్యము.
తమ్ములూ తమ్ము మన్నించి ప్రార్ధించు విషయము
;ఆత్మ న్యూనత విడుతురు గాక,ఈ సమాధుల నిసీధిన నిర్మిత సుందర రా జ తాజ మహలును

దీనికై జీవములిచ్చిన వారిని క్షమించి ఈ నగర సగర పరిపరివారమును ప్రేమన  హత్తుకొందురు గాక

No comments:

Post a Comment