రంగమంగమంగళహృద్దీపకాంతరంగ
నిద్రాముద్రితశోభితపరమశాంతదయాంతరంగ
జయతు వేదవేదాంత వేద్యసకలావతారంతరంగ
జయతు విశాల వినీల జగ్న్మోహంకర చిద్విలాస
నయన నారాయణ బదరీపత్ర శయన బాదరాయణ
నయనాంతరంగ ధృథిధర శ్రీకర, వర్ణాతీత ప్రకటిత
తాపస హృద్మందార మకరంద,మరంద,
భావాతీతభక్తపాలక మందార రంగ రంగా
హృదయమంటే మన జీవాధార రుధిరధారలని నియంత్రించే ప్రధాన భూమిక. యంత్రము అనవచ్చు కాని యంత్రము కన్నా చాలా విషేషమైనది,సున్నితమైనది,స్వయంచాలకత గలిగినది. మనిషి మనసా దీనిని ద్వంసం చేసుకుంటున్నా చివరిదాకా ప్రాణాన్ని నిలబెట్టే వ్యవస్థ. దీని భౌతిక వర్ణన అయిదు,ఆరు తరగతులలోనే తెలుసుకున్నాము. తీవ్ర మానసిక వుద్వేగాలు దీనిని మెదడుతోబాటు ప్రభావితం చేస్తాయండీ. తీవ్ర తాప,సంచలన,నిస్చేష్టితానుగమన చర్యలు,సంఘటనలు దీనిన...

No comments:
Post a Comment