unday, 21 April 2013 at 14:39 UTC+05:
మనము మేలుకొందాము,
వంచన చేశేవాళ్ళూ, కొంచము
అమాయకులూ, ఒంటరి వాళ్ళూ
,తుంటరి వాళ్ళూ, తాకే తప్పుడు
వాళ్ళూ, బుజ్జగిస్తూ బతుకార్పే వాళ్ళూ,
సాయమని గాయం చేశే వాళ్ళూ,
ప్రాణాన్ని చెలగాటమాడే వాళ్ళూ,
మన మధ్యే వున్నారు,
కొంచం మనము మేలుకొందాము.
మన్ని మనం గమనిద్దాము.
అవాంచితాలనడ్డుకొందాము.
అఘాయిత్యాలనరికట్టుదాము,
మనం పూర్తిగా మెలుకుందాము.
,మన సమాజాన్ని కాచుకొందాము.
No comments:
Post a Comment