Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
నేను దిగ్గజాన్ని కావలె. ఎందుకా?
దిగంతాలగుండా అనంతాన్ని స్పర్శించడానికి
నారోమకూపాలన్నీ మనో నేత్రాలు కావలె. ఎందుకూ?
పరమాత్మ పరిపూర్ణత్వాన్ని దర్శించడానికి అంటే,
'నే'అనే అహాన్ని నేటికైనా నా శరీర భ్రాంతి నుండి వపనము చేసి
నా పసితనమునాటి నిరపేక్షత్వాన్ని నాలో నింపుకుని
నిద్రలో,భగవన్ముద్రలో మయ్ మరచి
విమలమతిగాపునర్జీవించాలని. ....ఏం తెలుసుకొవాలని?
నా వునికి,ముందు, వెనుక, తర్వాత....... ఎందుకు?
అజ్గ్నానంలో నె చేసిన పనులు తిరిగి చేసి విచారించకుండా,వుందేందుకు మరీ,
Tiruvengalan Swaamin updated his status.
సంతోషమూ,విచారము,రాగమూ,ద్వేషమూ,ఆశ్చర్యమూ,భయమూ,క్రోధమూ,ఖెదమూ,ఆశ్రయమూ వినోదమూ,కంపనమూ,అనుకంపనమూ అనేవి భావార్ధ ప్రకటనలు. భాష అంటే మాటలు రూపాన్నిచ్చి అర్ధాన్ని ప్రకటించి,ప్రతిస్పందన కవసరమైన ప్రేరణని కల్గిస్తాయి. కానీ,వస్తువులు కోరబడతాయి. దానికి కోరబడినవి మూల్యాపేక్ష కలిగినవై వుండవచ్చు లెదా ప్రయత్నాపేక్షితాలు కావచ్చు. అప్రయత్నముగా తల్లీ థంద్రినీ గురువునీ స్మరిస్తాము. తంద్రీ,గురువూ మాట ఎలావున్నా థల్లి ని మాత్రమూ తప్పక స్మరిస్తాము సంతోషము లోనూ బాధలోనూ. మరి భగంతుడిని అమ్మా నాన్నా గురువూ కూడా తలుచుకుంటారు. .
Tiruvengalan Swaamin updated his status.
కాకునూరి అప్ప కవి ప్రస్తుతి ని పైన వుటంకించాను. మన భాష మన భావ ప్రకటనకి,ప్రాణ ప్రతిష్ట చెయ్యలని కదా ఆకాంక్షించాలి.భాష నేర్వాలని ప్రయాస. బ్రతుకుకి స్నెహమూ సౌఖ్యమూ కలిగించేది భావ రాగ తాళ మధుర భాషా సౌలభ్యము. దానికి సుమతి శతక కారుడు నుడివినట్లు " నోరే రస భరితము నుడుపుల కెల్లన్, నారే నరులకు రత్నం" నిజమే కదూ?
No comments:
Post a Comment