Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
శ్రీ వైష్ణవులు దేశ దేశాల తిరుగాడుచూ బాహ్య కుల మత వ్యవస్థలనె తెరలు తీసి పెరుమాల్ దివ్య రూప గుణ విషెషాలను తోపింప చెస్తూ మానవత్వాన్ని దీపింప చేస్తున్నారు. రాగ తాళ మధుర సంగమమె వారి దివ్య గాన శొభ. అవ్వారి హావ భావాలు పరవశతా న్రుత్య విశేషాలే. రండి గొవిందుని స్మరించండి. వూపిరి లొ హరి స్మరణని అనుసంధానము చెయ్యండి. జీవితము క్రుపయా భొక్తవ్యం అని గ్రహించండి
ఇడంగొల్ శమయత్తై యెల్ల మెడుత్తు క్కళై వన పొలే
తడంజ్గడల్ ప్పళ్ళి ప్పెరుమాన్,తన్నుడై ప్పూతణ్గళేయాయ్,
క్కిడందు మిరుందు మెళుందు రంగంపల పల పాడి
నడందు ంపరందుం నాడకం శెయ్ కిన్రనవే
శ్రీ వైష్ణవులు దేశ దేశాల థిరుగాదుచూ బాహ్య కుల మత వ్యవస్థలనె థెరలు తీసి పెరుమాల్ దివ్య రూప గున విషెషాలను థొపింప చెస్తూ మానవథ్వాన్ని దీపింప చెస్తున్నారు. రాగ తాళ మధుర సంగమమె వారి దివ్య గాన శొభ. అవ్వారి హావ భావాలు పరవశథా న్రుత్య విశేషాలే. రండి గొవిందుని స్మరించండి. వూపిరి లొ హరి స్మరణని అనుసంధానము చెయ్యండి. జీవిథము క్రుపయా భొక్తవ్యం అని గ్రహించండి
Tiruvengalan Swaamin updated his status.
తిరియుం కలియుకం నీంగి తేవర్కళ్ తామ్మ్ పుకుందు పెరియ కితయుక ంపత్తి ప్పేరింబ వెళ్ళ ఎంపెరుక కరియ ముకిల్వణ్ణ నెమ్మాన్ కడల్వణ్ణన్ పూతంగళ్ మణ్మెల్ మలియప్పుకుందిశై పాడి యెంగు మిడ గ్నొణ్ణవే. కలి యుగమంతా అంటుగుణాలతొ వాసనలతొ తొందరలతొ,విచారాలతొ,అనారొగ్యమూ,ఈతిబాధలతొ నిండిపొయివుంది. స్రీవైష్ణవులు హరి గానముతొ పరమపద గ్జానముతొ భక్తి ప్రపత్తులశ్రుతితొ జన వన గణాలలొ వినయ వివేకాల పరిమళాన్ని స్వీయ ఆరాధనా విషెషాలతొ బయల్వెదలి వున్నారు. నిత్య సూరులు నిరవద్య గుణాలతొ భగవత్ కైంకర్యాన్ని సంబ్రమముగా సాయిస్తున్నారు .ఇక కలి తొలగిపొక తప్పదు. కలి దొషాలని మన మిక వినము,కనము మూర్కొనము.
Tiruvengalan Swaamin updated his status.
తిరియుం కలియుకం నీంగి తేవర్కళ్ తామ్మ్ పుకుందు
పెరియ కితయుక ంపత్తి ప్పేరింబ వెళ్ళ ఎంపెరుక
కరియ ముకిల్వణ్ణ నెమ్మాన్ కడల్వణ్ణన్ పూతంగళ్ మణ్మెల్
మలియప్పుకుందిశై పాడి యెంగు మిడ గ్నొణ్ణవే.
కలి యుగమంతా అంటుగుణాలతొ వాసనలతొ తొందరలతొ,విచారాలతొ,అనారొగ్యమూ,ఈతిబాధలతొ నిండిపొయివుంది. స్రీవైష్ణవులు హరి గానముతొ పరమపద గ్జానముతొ భక్తి ప్రపత్తులశ్రుతితొ జన వన గణాలలొ వినయ వివేకాల పరిమళాన్ని స్వీయ ఆరాధనా విషెషాలతొ బయల్వెదలి వున్నారు. నిత్య సూరులు నిరవద్య గుణాలతొ భగవత్ కైంకర్యాన్ని సంబ్రమముగా సాయిస్తున్నారు .ఇక కలి తొలగిపొక తప్పదు. కలి దొషాలని మన మిక వినము,కనము మూర్కొనము.
No comments:
Post a Comment