Wednesday, September 2, 2015

nEnanu nannu

శీర్ కణ్డు కొణ్డు తిరుందు నల్లిన్ కని నేర్ పడయాన్ శొల్లుం
నీర్మయిలామైల్ ఏర్విలా వెన్నైత్తన్నాక్కి యెన్నాల్తన్నై
పార్ పర విన్ కవి పాడూం పరమరే

స్వామి గురించి ఎంచడానికి రాయడానికి నెనెంత? స్వామి గుణగణాలు ఆదిశేషావతారులైన పన్నగ మూర్తి కే తెలియదే. ఇక నే నెంత? నాకు ఆయన తన స్ప్రుహ జ్గ్నానము ఒక లవ లెసమంత కల్గించి తిరువాఇమొజ్హి పల్కించి నా బతుకుకి భవ్యత్వం తన అపార క్రుపా విశే షాలతొ కల్పించారు.

Tuesday, 5 February 2013 at 12:09 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
శీలరమన్ గ్రహించుతకు శిక్షితమున్ ససులక్షణంబు ర
మ్యాలపనంబునున్ భగవ్దర్హము నైన కవిత్వభంగికిన్
జాలని జ్గ్నాన హీను నన్ను స్వప్రతిమాను నొనర్చి నావచో
జాలము నుర్విపై బరచు చంద మోనర్చె నదెట్టి ప్రీతియో

Tuesday, 5 February 2013 at 11:31 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
పరిమళాన్ని ప్రోగు చేసి పరమ భక్తి అనే భాగవత మధూకరములొ (కర్పూరాన్ని పాయసము చెర్చినట్టు) కలపోసి తత్పరతొష్ణత కి కరగిన హ్రుదయ ఘౄతము తొ రంగరిచిన ఆత్మ కైంకర్యాన్ని స్వామి వారికి సమర్పించడమనె పర విద్యని నెర్పిన అళవరులౌ, అళవందరులకు, అమ్మ గోద తల్లికీ నిత్య విన్నపములు చెసె భగ్యము కలిగినది.మార్గళి ఇచ్చిన శాస్వథ ప్రసాదము ఎంత ఆనందకరము.

Tuesday, 5 February 2013 at 10:39 UTC+05:30
Tiruvengalan Swaamin and Chattada SV Sangam Karimnagar are now friends.

Tuesday, 5 February 2013 at 10:25 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
నే నను నన్ను నే తలచుకొన్న
నే నన్న తలపుకు మొదలయిన
నే కన్న తొలియూహ తలపుకురాక
చిన్నని మనంబున ఎన్నలేని నిన్ను
పన్నగశయన ఎన్నగరాని నా
కన్నులుండిననేమి, లేకున్నను,
నా అంతరంగమున నీ పాదమ్ములు నిలిపి
విన్నపము చేసెద నాకొనుమా మనమున
మునుమున్నే బుట్టెను కనగ
నలుసంత వికారము, చీకటి మ్రానై
వయసంత కలుషము వ్యాపనమొంద
తమసున జడలిప్పె బ్రతుకను భ్రాంతి

Monday, 4 February 2013 at 13:48 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
the big are beautiful. the trees. they have huge hulk and spread with a big canopy. they differ to us in numerous counts . though they may not walk or talk, thousands of species live directly or indirectly on them. they are big in heart and their soul is much more bigger. sure they are the sentinels of nature and every act of living beings is watched intently with millions eyes of the trees considering each leaf as a single eye. they close their eyes by shedding all the leaves and turn introverts during the sisir rithu.

Monday, 4 February 2013 at 13:42 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
each cell of my body struggles to survive me by doubling dwindling and even dying. A cell gives birth to another while dying. CELLS are the building blocks of life.Cells can move healing wounds and remodel damaged structure . cells embedded with the scrip or purpose of their life is accomplished often choose to kill themselves. We now know that controlled cell death is crucial for normal human development and good health throughout life.And there are millions of such dutiful cells in our body. at whose instant they do perform all these bounden duties and later die? And what is the central activity that is reflected by the aggregate action of all these cells? what happens when some thing goes wrong with these actions? How the cells are fed and when they die what happens to the life in them? Does the life in them has any meaning with reference to the wholesomely life that the live holds with breath,sight,sensation,hunger and thirst? where does the soul lie in the entire physique of a person?And when ultimately the life passes into a state of death or non responsiveness to the relative surroundings of life.?

Sunday, 3 February 2013 at 12:33 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
వికారాలంటెనే జన్మకి సంబందించిన అవకరాలు. అంటె దైహికమైనా దెహాన్నిపట్టి వెలాడుతూ కనిపించవు. ఆవి బుద్ధిని పట్టీ పీడిస్తా యి శరీరమనె గొడల చాటున దాగొని కొంచమే, ఈ ఒక్కమారె, మల్లీ రేపు బుద్దీ నీమాట వింటాగా అని మన్ని మన బుద్దిని ఎమార్చే తంపులమారి ఇంద్రియాలని స్వామీ కట్టడి చెయ మాకు సాద్యమా? నీ నామ స్మరణ ఒక పక్కన చెస్తూనే వుంటాము. క్షణంలొ మర్చి కాట్లాడుతాము,కొట్లాడుటాము. వికారలకి ఎవళ్ళోఓ చూడటము లేదులే అని లొబడిపొతూనే వుంటాము. థలచినంత మాత్రన్నె కొంచము సేపైనా నీ స్ప్రుహ ఇతరాలని దూరం చెయ్యలంటె స్వామీ మెము నిన్ను గట్టిగా పిలవాలా. బిగ్గెరగా స్తోత్ర పాటాలు చదవలా?

Sunday, 3 February 2013 at 11:55 UTC+05:30
Tiruvengalan Swaamin shared Suresh Krishna's photo.

Sunday, 3 February 2013 at 11:32 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
విణ్ణులార్ పెరుమాఋకడిమైశెయ్ వారైయం శెౠం ఐంబులనివై
మణ్ణు ళెన్నై ఫ్పెత్తా లెన్శెయ్యా మత్తు నీయుం విట్టాఆళ్
పణ్ణుళాయ్ కవి తన్ను ళాయ్ ఫాట్టీYఈణూలాయ్ పర్మీశాణె, వందెన్
నెంజు ళా యెన్రు శోల్లాయే

Sunday, 3 February 2013 at 10:55 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
య ద్వాశ్రమావధి యధామతి వాప్యస్క్త: స్థౌమ్యెవ మెవ ఖిలు థెసి సదా స్తువంత: వెదాస్చథుర్ముఖాస్చ మహార్నవాంత: కొ మజ్జథొ రనుకులాచలయొర్విశేష:

No comments:

Post a Comment