అన్ బె తకలియా ఆర్వమే నెయ్యాక
ఇన్ బురు కుసిన్ దై ఇడుతిరుయా
నన్ బురుకి గ్జానచ్చుడర్విళక్కె త్తినెన్
నారణర్కు గ్జానత్తమిల్ పునిందనాన్,.
నెను భక్థి ని ప్రమిద గా చేసుకుని ఆర్తిని నెయ్యి గా వుంచి స్వామి కతక్ష వీక్షనమె నాకు ప్రాప్తమగు గాక.
నాకళ్ళతొ నేను లొనున్న నన్ను చూసుకుందామని ప్రయత్నము చెస్తూనే వున్నాను. మనసు మాటల అలజడి నుండి ఎల్లాగొ లొపలపడి పరిసీలనకుపక్రమించగానే నాకు తెలీకుండానె నిధ్రలొకి జారిపొతూ వుంటాను. ఇప్పటి విషయమా ఎమైనానా.చిన్నప్పుడు అంతె అమ్మ వుయ్యాలలొ వేసి లాలి పాడె రొజులనించి జరుగుతూన్న సంగతే.ముందర సుందరమైన విషయాలెన్నొ కనుపించేవి. పూల తోటలూ,తెల్లని వెన్నెలా, రంగు రంగుల తెరలూ, శ్రావ్యమైన పాటలూ ఆ పసి రొజుల్లొ నా లొపలి వెతుకులాతలొ నిత్యము కను పించేవి. కొన్ని నెలల తర్వాత నాకు కొంచం తెలివి వొచ్చింది
Saturday, 2 February 2013 at 05:49 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
The luck is that we have the GOD residing within our very core of soul and it is being emphatically depicted in the paavana paasurams of MAATAA ANDAAL. I shall duely quote all those. This aspect that God dwells very much within ourselves is traumatically forgotten or made off our live senses that persist generally on worldly material aspects only. But while we mind with all acumen the worldly issues we also can wet our heart with sublime love reckoning every opportunity as God's boon while we interact with children younger people parents and elders, the beings that live along with us and the nature that embraces us.
సూర్యనారాయణమూర్తి ప్రాణ శక్తి, ప్రణవ శక్తి.,లోకాలని మేలుకొల్పడమే కాకుండా వేద వేదాంగాలకి ఆద్యుడు. వేదాలు ఈ స్వామి సమస్త లోకాలకు వెలుగు నిచ్చే ఆది దైవమని ప్రస్తుతి చేస్తాయి. సూర్యాత్మా జగత్సతూస్థస్చ అని రిగ్వేద మండలంలొ చెప్ప బడింది. అర్క,భాస్కర, ఆదిత్య (తొల్లింటి దైవమని) చెప్ప బడె సూర్యనారాయణ స్వామిని పన్నిత్త రాళ్వార్లకు పోలిక తెస్తూ రాయల వారు, అల పన్నిద్దరు సూరులందు సముద్యల్లీలగా వున్న బెగ్గలికం దాపము బాప నా నిజమనహ్ కంజాత సంజాత పుష్కల మాధ్వీకఝురిన్ మురారి సొగియంగా జొక్కి,ధన్యాత్ములౌ నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షెచ్చా మతిన్ దివ్యులన్ అని విన్నపము చేసుకున్నారు.

No comments:
Post a Comment