Thursday, September 3, 2015

telangana

Saturday, 23 February 2013 at 12:51 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
తెలంగాణ తమ్ముడా బతికి బట్టకట్టరా.
 బతకమ్మకు బంతి చెయ్యరా. 
అన్న ఆంధృని మన్నించు.
చెల్లి మాంచాలని దీవించు. 
అయ్యదేవర రాయన్నకు 
 పగడ పూల మాలనంపు.
బావ సిమ్హాద్రి బలిమికి
కలిమి కానుక లంపు 
ఒరియ ఓరియ చీకాకొళపు
 కాళింది పిన్నికి చీరలంపు.
 శుచిగ మడిగ మంచిగ మనసుగ
, మనమై వున్న తెలగాణ 
మనకైఅన్నము లెకున్న 
అన్నదమ్ములమొకటిగ
అన్ని సక్తులనిడ్డి వీరునిలెక్క
 పోరాడు పోడుభుముల 
 కొండబిడ్డలకాపాడు 
 మందాకిని వీచికల
 రాయంచ మాయన్న
కూటికి నీతికి లేదన్న 
లోటన్న. కల్లు తాగిన 
రాజన్న పాప చెల్లెండ్ర 
చెరబట్టిన పాపాల రూపాన 
రాచకొదకు రేచీకటికి
ఏడునూర్ల వెలుగు
 చక్రాల వెనక పడ్డాము,
సమ్మక్క సారక్క శాపానగర 
వాకిట కుక్క మూతెట్టె కుండలోనా
 మోక్కు సమ్మక్క సారలక్కకు. 
ముక్కు,చెవులట్టుకు,నేల రాయి
. కాని కాలం పోగ లేని సంపదల కేడ్వకు
. చద్దెన్నము మిరియపు మెరప 
వుల్లి కాండము ఎర్రకారము 
మద్దినె పోతన్న పాటల 
ఋచులు జవులు వుట్ట 
మనసున్న మనదన్న 
తెలంగాణా నా తెలంగాణ 
మాణిక్య వీణ వేముల 
వాడ భీమన్న శ్రీశైలం మల్లన్న
,కాళన్న ఎల్లలోకాల 
వెలుగన్న నా తెలంగాణ

No comments:

Post a Comment