మన దేశానికి ఎల్లలెక్కడ ఒకప్పటి ఎల్లలన్నీ కల్లలయినాయి
సైన్యం కాపాలా వుండగానే సైనికుడు శిరచ్చేదమైపోయాడు
జాతి ఒడ్డున ఓకడో ఇద్దరో రోజూ,హిడింబుడికి అన్నమైపోతారు.
నగరంలో మాత్రం మనమందరమూ మెలకువలో
పంతాలపట్టింపుల్లొవున్నప్పుడు రాబందుల రెక్కలు
చప్పుడులేకుడా నరమేధంచేసీ రుధిరపానంచేసీ
సైతానులు పరకాయప్రవెశం చెసీ
మనతోబాటే భయంగాపారిపోతున్నారు.
ఎంత నిర్భయం పాతకుడికి మనమధ్య
వాడికి నేలా నేత్తీ కొత్త కాదు. దబ్బూ దస్కం
దండుకు,సరి హద్దులు దాటి సరి సాటివారిలాగే
వుంటూ సమయం చూసుకు తెగబడే సైతానులకు
హుషారైన పహారాయే భయం భయ్యా హుషార్,
భయం బె ఖాతర్, హుషార్,మనం మనం కంటి
కొసలతోపలకరించుకుంటూ ముందు వెనుక చూసుకుంటూ
ముందుకే పోదాం మంచిగావుందాం పొంచి చూసే
ముష్కురులకు మన మెలకువ మృత్యువు తెలుసా?
మన కలుపుగోలుతనమే మన ఐకమత్యమే మనకి రక్ష.

No comments:
Post a Comment