భగవత్భాష్యము 'స్వాపదెశ మయమూఅని ఒక స్వామి వారు పెర్కొన్నారు. .స్వాపదెశమంటే అంతరార్ధాల పుట్ట అని చెప్పారు. శ్రీ గొదా గ్రంధ మాల వారి థిరువిత్తము ఇదుగొ ఇలాంటి స్వాపదెశ సంపద కలిగిన ఒక అపురూప అమ్రుత తెలుగు పొత్తము. భాష నవనీతము. భావము అమ్రుతొపమేయం. అర్ధము పరిపూర్ణ పరమార్ధమే. వైష్ణ ప్రపత్తిని వినమ్రముగా అర్ధము చెసుకొవలనంటే భాగవత సెవ భగవత్ భాష్య గొస్టి ఎంతటి ఆవస్యకములొకదా.
Tiruvengalan Swaamin updated his status.
భహిర్ ఆర్థ (ధ్వనించె) శబ్దార్ధము భaaహ్య ఆర్థ స్పర్శించె అర్ధము. ఫ్రథమ ఆర్థ ముఖ్యార్ధము ఆధ్యాత్మ ఆర్థ,మనస్సును తాకె అర్ధము శ్వాపదెస ఆర్థ, అంతర్లీనమైన అర్ధము శూక్ష్మ ఆర్థ, శూక్ష్మార్ధము ఫర ఆర్థ,సజీవార్ధము ఆపర ఆర్థ, పరమార్ధము Bahir Artha (Outer meaning)(dhvanince) Sabdaardhamu Bahya Artha (Surface meaning) sparSince ardhamu. Prathama Artha (Main Meaning),mukhyaardhamu Adhyaatma Artha (Soulful meaning),manassunu taake ardhamu Swaapadesa Artha (Underlying meaning), antarleenamaina ardhamu Sookshma Artha (Subtle meaning), Sookshmaardhamu Para Artha (Highest or greatest meaning),sajeevaardhamu Apara Artha (Matchless Artha), paramaardhamu praatahsmaraNa stoatrama - Meaning there are umpteen spells of many a words. Even the casual spell of word from our mouth possesses unseen and unforseen meanings in it. so only the wise said vaacham vadata bhadraya: Can this be a bit sensible to us to be careful and thoughtful, well we go to spell a word or hurl a spell on ?
No comments:
Post a Comment