మొక్కవోని ధైర్యమూ సంపూర్ణ సాధకతాఎక్కడో ఏతెగలోనో థళుక్కున మెరిసేదితెగలు జాతులూ తగలెట్టుకున్నతరుణం...రెండవ ప్రపంచయుధ్ధ మారణ హోమంఅరువది లక్షల పైచిలుకు చావులకు తెగలకి తెగలూ తెగటార్చబడే దావాగ్నిలోతెగసాగి నూకలు దాచుకున్న యూదులుఅథవా మతమేలేనివారు పంచభూతసమన్విత దేహముపార్ధివమేననిఆత్మీయ వ్యక్తిత్వమే నిరుపమానమని విధినెదిరించి నిలిచారు . కోరికలచారికలువారికి మరకలుకావు. సాధకత సాధికారతసముద్ర గుప్తుడి పిమ్మట గౌతమీ పుత్రశాతకర్ణికి తదుపరి కనము. మానవ సమూహములు తురక యవన ప్రాచ్యమ్లేఛ్ఛ మంగోళిక నానాకౄర ఖర్ముల విస్తరణలుఇందు యూదుకౄరకర్ముడె,కాని శకుని., జీవ సాధకుడయినాడు. సాధకా, శరీరమునఅమరిన అంతః శతృవులారుకారధికము.మనోచిత్తభ్ర మలన్ని మ్లేఛ్ఛములే.అధఃకామనలు విధంచెడ్డ వివిధ జీవన శక హూణములు.గుణం త్రైగుణ పారీణమై బ్రాహ్మణమొప్పు.తప్పొప్పులెంచక తనదు పుణ్యమిడి దాసరిభూత కైవల్యప్రాప్తమెంచె. మనది వైయుక్తత.యూదు జోదుది సంయుక్తత, అది జయము.పసువులు కలసి మేయును,మందకొకటిచచ్చియు సమూహమును కాచును.మరి నేర్వతగును హిందువు అందమగుసమాజ ధర్మము అగ్నిమీళే పురోహితంబని.,
మొక్కవోని ధైర్యమూ సంపూర్ణ సాధకతా
ఎక్కడో ఏతెగలోనో థళుక్కున మెరిసేది
తెగలు జాతులూ తగలెట్టుకున్నతరుణం...
రెండవ ప్రపంచయుధ్ధ మారణ హోమం
అరువది లక్షల పైచిలుకు చావులకు
తెగలకి తెగలూ తెగటార్చబడే దావాగ్నిలో
తెగసాగి నూకలు దాచుకున్న యూదులు
అథవా మతమేలేనివారు పంచభూత
సమన్విత దేహముపార్ధివమేనని
ఆత్మీయ వ్యక్తిత్వమే నిరుపమానమని
విధినెదిరించి నిలిచారు . కోరికలచారికలు
వారికి మరకలుకావు. సాధకత సాధికారత
సముద్ర గుప్తుడి పిమ్మట గౌతమీ పుత్ర
శాతకర్ణికి తదుపరి కనము. మానవ
సమూహములు తురక యవన ప్రాచ్యమ్లేఛ్ఛ
మంగోళిక నానాకౄర ఖర్ముల విస్తరణలు
ఇందు యూదుకౄరకర్ముడె,కాని శకుని.,
జీవ సాధకుడయినాడు. సాధకా, శరీరమున
అమరిన అంతః శతృవులారుకారధికము.
మనోచిత్తభ్ర మలన్ని మ్లేఛ్ఛములే.అధఃకామనలు
విధంచెడ్డ వివిధ జీవన శక హూణములు.
గుణం త్రైగుణ పారీణమై బ్రాహ్మణమొప్పు.
తప్పొప్పులెంచక తనదు పుణ్యమిడి దాసరి
భూత కైవల్యప్రాప్తమెంచె. మనది వైయుక్తత.
యూదు జోదుది సంయుక్తత, అది జయము.
పసువులు కలసి మేయును,మందకొకటి
చచ్చియు సమూహమును కాచును.
మరి నేర్వతగును హిందువు అందమగు
సమాజ ధర్మము అగ్నిమీళే పురోహితంబని.,
No comments:
Post a Comment