Tiruvengalan Swaamin updated his status.
మనస్సంతా జరిగిన సంగతులే ఏమేమంటే
చెదిరిన వయసులో సంతాపమే మిగిల్చిన అసంగతాలు
చల్లరని ఆకలి తెల్లారని పగలు
చెరగని చిన్నతనపు గురుథులు
తరగని సంపద మనసులో,
పెరిగినకొద్దీ తప్పతడుగులు
గురివింద నలుపు బ్రతుకు తెలుపు
పులుపు రుచీ కారపు వికారము
తెలిసీ తెలియని వయసుకు తెలివి
తేటలు లేని ఆలనా,పాలనా
కులం కీర్తీ కడుపు కక్కూర్తీ కలగలపు
పరిమళించే మనసులో శైశవాన్ని
పరిహసించే సమాజపు వికారాలు
ఆక్రుతి ఏర్పడేటప్పుడే
విక్రుతి ముద్రామోదకాలు
తెరచాటు తప్పులు పెద్దలకైతే ఒప్పులు
చిగురాకుల చిన్నారుల మనసుల్లో కాలుష్యాలే
తెర తీసి గతి మార్చి పర దేశం పంచిన మార్పు
విక్రుత హేలా ప్రక్రుతి మైల విలువల రాహిత్యంలో
నిస్సిగ్గు సాహిత్యం చిన్నమైన ఏకత్వంలో భిన్నత్వం
యోగం జ్ఞానం జపం తపం టాతాకుల్లోని సూత సూత్రాలు
దెవాలయం మ్మీది బూతుబొమ్మలు ఇళ్ళల్లోకొచ్చేశాయ్
మేడలెక్కి దూకే ప్రేమికులు గోతుల్లో,చావుల్లో
ప్రేమను వెతుక్కుంతున్నారు దబ్బూ దస్కం,
పేరూ వూరూ సంస్కారం కళ్ళల్లో కారం
దూరంగా వూరికి \ మందిగా విందాడుతున్నారు
గొపీచందెడిచినత్తు దెశమా ఎటు పోతున్నవ్? ;
మనస్సంతా జరిగిన సంగతులే
Advice To A Son
Never trust a white man,
Never kill a Jew, Never
sign a contract, Never
rent a pew. Don't enlist in armies;
Nor marry many wives;
Never write for magazines;
Never scratch your hives.
Always put paper on the seat,
Don't believe in wars,
Keep yourself both clean and neat,
Never marry whores.
Never pay a blackmailer,
Never go to law,
Never trust a publisher,
Or you'll sleep on straw.
All your friends will leave you
All your friends will die
So lead a clean and wholesome life
And join them in the sky.
Ernest Hemingway advice to a son ( as well to daughters )... Ernest Hemingway........
Never trust a white man,
Never kill a Jew, Never
sign a contract, Never
rent a pew. Don't enlist in armies;
Nor marry many wives;
Never write for magazines;
Never scratch your hives.
Always put paper on the seat,
Don't believe in wars,
Keep yourself both clean and neat,
Never marry whores.
Never pay a blackmailer,
Never go to law,
Never trust a publisher,
Or you'll sleep on straw.
All your friends will leave you
All your friends will die
So lead a clean and wholesome life
And join them in the sky.
Ernest Hemingway advice to a son ( as well to daughters )... Ernest Hemingway........
అనువాదపూర్వం:
శీర్ కణ్డు కొణ్డు తిరుందు నల్లిన్ కని
నేర్ పడయాన్శొల్లుం నీర్మయిలామైల్
ఏర్విలా వెన్నైత్తన్నాక్కి యెన్నాల్తన్నై
పార్ పర విన్ కవి పాడూం పరమరే
స్వామి గురించి ఎంచడానికి రాయడానికి నెనెంత? స్వామి గుణగణాలు ఆదిశేషావతారులైన పన్నగ మూర్తి కే తెలియదే. ఇక నే నెంత? నాకు ఆయన తన స్ప్రుహ జ్గ్నానము ఒక లవ లెసమంత కల్గించి తిరువాఇమొజ్హి పల్కించి నా బతుకుకి భవ్యత్వం తన అపార క్రుపా విశే షాలతొ కల్పించారు.
శీర్ కణ్డు కొణ్డు తిరుందు నల్లిన్ కని
నేర్ పడయాన్శొల్లుం నీర్మయిలామైల్
ఏర్విలా వెన్నైత్తన్నాక్కి యెన్నాల్తన్నై
పార్ పర విన్ కవి పాడూం పరమరే
స్వామి గురించి ఎంచడానికి రాయడానికి నెనెంత? స్వామి గుణగణాలు ఆదిశేషావతారులైన పన్నగ మూర్తి కే తెలియదే. ఇక నే నెంత? నాకు ఆయన తన స్ప్రుహ జ్గ్నానము ఒక లవ లెసమంత కల్గించి తిరువాఇమొజ్హి పల్కించి నా బతుకుకి భవ్యత్వం తన అపార క్రుపా విశే షాలతొ కల్పించారు.
శీలరమన్ గ్రహించుతకు శిక్షితమున్ ససులక్షణంబు ర
మ్యాలపనంబునున్ భగవ్దర్హము నైన కవిత్వభంగికిన్
జాలని జ్గ్నాన హీను నన్ను స్వప్రతిమాను నొనర్చి నావచో
జాలము నుర్విపై బరచు చంద మోనర్చె నదెట్టి ప్రీతియో
మ్యాలపనంబునున్ భగవ్దర్హము నైన కవిత్వభంగికిన్
జాలని జ్గ్నాన హీను నన్ను స్వప్రతిమాను నొనర్చి నావచో
జాలము నుర్విపై బరచు చంద మోనర్చె నదెట్టి ప్రీతియో
పరిమళాన్ని ప్రోగు చేసి పరమ భక్తి అనే భాగవత మధూకరములొ (కర్పూరాన్ని పాయసము చెర్చినట్టు) కలపోసి తత్పరతొష్ణత కి కరగిన హ్రుదయ ఘౄతము తొ రంగరిచిన ఆత్మ కైంకర్యాన్ని స్వామి వారికి సమర్పించడమనె పర విద్యని నెర్పిన అళవరులౌ, అళవందరులకు, అమ్మ గోద తల్లికీ నిత్య విన్నపములు చెసె భగ్యము కలిగినది.మార్గళి ఇచ్చిన శాస్వథ ప్రసాదము ఎంత ఆనందకరము.
No comments:
Post a Comment