భావార్ధ ప్రకటనలు
.
సంతోషమూ,విచారము,రాగమూ,ద్వేషమూ,ఆశ్చర్యమూ,భయమూ,క్రోధమూ,ఖెదమూ,ఆశ్రయమూ వినోదమూ,కంపనమూ,అనుకంపనమూ అనేవి భావార్ధ ప్రకటనలు. భాష అంటే మాటలు వీటికి రూపాన్నిచ్చి అర్ధాన్ని ప్రకటించి,ప్రతిస్పందన కవసరమైన ప్రేరణని కల్గిస్తాయి. కానీ,వస్తువులు కోరబడతాయి. దానికి కోరబడినవి మూల్యాపేక్ష కలిగినవై వుండవచ్చు లెదా ప్రయత్నాపేక్షితాలు కావచ్చు. అప్రయత్నముగా వీటికి తల్లినీ తండ్రినీ గురువునీ స్మరిస్తాము. తండ్రి గురువూ మాట ఎలావున్నా తల్లిని మాత్రమూ తప్పక స్మరిస్తాము సంతోషము లోనూ బాధలోనూ. మరి భగంతుడిని అమ్మా నాన్నా గురువూ కూడా తలుచుకుంటారు. .
No comments:
Post a Comment