Thursday, September 3, 2015

seetamma

Monday, 4 March 2013 at 11:48 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
మోక్షమూ విమోచనమూ,శాంతమూ,ఆనందమూ, ఎవరికి?, అనే ప్రశ్నతో,విషేషణాలన్నీ ప్రాణం పోసుకున్నాయి.ధు:ఖము,విచారము,సందేహము,అనుమానము,సందిగ్ధము, ఎవరికి? మళ్ళీ విషేషణాలే. ఈసారి వ్యతిరెకార్ధక గుణాలైనప్పటికీ వీటిని ధరించె కర్త ఒక్కరే. సశరీరి అయిన జీవి పై గుణాలన్నిటికీ ధారణ, పోషణ చ్చాలన,వున్మీలన ఆపాదన అనే ప్రక్రియలతో వేడిమి,చలీ,ఆకలీ,దప్పికా,బాధ,బరువు,కారమూ,వికారము,లాంటి శరీరిక (భౌతిక) స్పృహలు కలిగి ,ఇష్టత,అయిష్టత,కోరిక,ఆశ,నిరాశ,తృప్తి,అసంతృప్తి,నైరాస్యమూనిద్రా,జదత్వమూ,భ్రామకత్వమూ,రోగమూ,మరణమూ లంతి అవస్థలని పొందుతుందని తెలియ వస్తుంది. న మోక్షో నభసహ| నపాతాళే న భూతలే | సర్వాశాసంక్షయే చేతహ| క్షయో మోక్ష ఇతీర్యతే| అయితే మోక్షము మనలోనే మనవలనే,


Monday, 4 March 2013 at 06:45 UTC+05:30

మాయమ్మ తెలుగమ్మ 
ఓయమ్మ గోదమ్మ 
 క్రిష్ణమ్మ పెన్నమ్మ పిన్నమ్మ 
చిలుకమ్మ పలుకమ్మ రాయంచ 
 నేనెంచ నీ సొగసుల పాలొంచ 
భద్రాధ్రి నగమున నగుచు 
 నిల్చిన సీతమ్మ నీదు
 గళమున వైతు రావమ్మ 

 కావమ్మ నాబాస యాసలనెల్ల.

No comments:

Post a Comment