Tiruvengalan Swaamin updated his status.
ఎంతదూరమీ ప్రయాణం? కాలమైతే కరిగిపోతోంది దూరం ఏమాత్రం తరగదే
తలమీద బరువుకు బతుకు మోలలోతు బురదలో దిగబడింది
కళ్ళాలు లేని మనసు కోరికల చితుకుల మంటలో చలి కాగుతొంది
బురదలో బొందకి ఆనందమౌతొంది. అనుభవించాలనే తీట
నెరసిన గడ్డంలా తెగబారెడు పెరుగుతూనెవుంది
నేను కమ్మిట్ అయ్యను కాని పనికి రానని
ఒక మినిట్ ముందు అనుకుని వుంటే కధ
మారి వుండేది పుట్టెముందూ పొరపాటే చెసాను
పుట్టిపెరుగుతూ అదేపని గా కమిట్ అవుతూ
భరిస్తూ భరించే అవధరించే చేవలెక జావకారిపోతున్నా
ఏదైనా చెయాలంటే మరి మారాలంటే దరి చేరాలంటె
ఏ మర కుండా వుండాలి కాసులకోసం కస్టం చెస్తా అని అన్నా
కక్కూర్తే సదుగులకోసం బడిచెప్తానన్నా మెతుకులకోసం
కక్కూర్తె ఏమీ వద్దని ఏమైనా చెస్తామా ఏమొ మరి మనం
సగటు మనుష్యులం ఆలోచించిమరీ తప్పటడుగులు వేస్తాం
No comments:
Post a Comment