Wednesday, September 2, 2015

advice to a son by Ernest Hemingway/ deSamaa etupOtunnaav

Tuesday, 5 February 2013 at 23:55 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
Advice To A Son Never trust a white man, Never kill a Jew, Never sign a contract, Never rent a pew. Don't enlist in armies; Nor marry many wives; Never write for magazines; Never scratch your hives. Always put paper on the seat, Don't believe in wars, Keep yourself both clean and neat, Never marry whores. Never pay a blackmailer, Never go to law, Never trust a publisher, Or you'll sleep on straw. All your friends will leave you All your friends will die So lead a clean and wholesome life And join them in the sky. Ernest Hemingway advice to a son ( as well to daughters )... Ernest Hemingway.......
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------.
Thursday, 7 February 2013 at 07:59 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
మనస్సంతా జరిగిన సంగతులే ఏమేమంటే చెదిరిన
వయసులో సంతాపమే మిగిల్చిన అసంగతాలు
ల్లరని ఆకలి తెల్లారని పగలు చెరగని చిన్నతనపు గురుథులు
తరగని సంపద మనసులో, పెరిగినకొద్దీ తప్పతడుగులు
గురివింద నలుపు బ్రతుకు తెలుపు పులుపు రుచీ కారపు
వికారము తెలిసీ తెలియని వయసుకు తెలివి తేటలు
లేని ఆలనా,పాలనా కులం కీర్తీ కడుపు కక్కూర్తీ కలగలపు
పరిమళించే మనసులో శైశవాన్ని పరిహసించే సమాజపు వికారాలు
ఆక్రుతి ఏర్పడేటప్పుడే విక్రుతి ముద్రామోదకాలు
తెరచాటు తప్పులు పెద్దలకైతే ఒప్పులు చిగురాకుల చిన్నారుల
మనసుల్లో కాలుష్యాలే తెర తీసి గతి మార్చి పర దేశం
పంచిన మార్పు విక్రుత హేలా ప్రక్రుతి మైల విలువల
రాహిత్యంలో నిస్సిగ్గు సాహిత్యం చిన్నమైన ఏకత్వంలో
భిన్నత్వం యోగం జ్ఞానం జపం తపం టాతాకుల్లోని
సూత సూత్రాలు దెవాలయం మ్మీది బూతుబొమ్మలు
మేడలెక్కి దూకే ప్రేమికులు గోతుల్లో,చావుల్లో
ప్రేమను వెతుక్కుంతున్నారు దబ్బూ దస్కం, పేరూ వూరూ
సంస్కారం కళ్ళల్లో కారం దూరంగా వూరికి \ మందిగా
విందాడుతున్నారు గొపీచందెడిచినత్తు దెశమా ఎటు పోతున్నవ్? \

------------------------------------------------------

No comments:

Post a Comment