.
పొడుగ్గా వుంటారు, పెద్ధ బాణము వుంటుందీ,పెద్దకళ్ళూ,పెద్ద కొప్పూ, పూల దండలూ అయనానూ.
తల్లి చిటికేనవేలు పట్టుకుని తమ్ముడి శెష సాయి తో దండకారణ్యములో ఈవాళ భధ్రుడు
వాళ్ళ వూళ్ళో పెళ్ళి చేసుకుంటున్నాడు ఆయనేనా రాముడు, ఒక తోకనామాలాయన
ఆయనకి అస్తమానం దాసోహం చేస్తో వుంటాడు కూడా కదూ. మంచివాడు. కానీ ,
మా అమ్మని అడవులకి పంపిచాడుట. బాధేసింది సుమా.పోనీలే. ఆయన దేముడుకదా.
ఏం చేసినా చెల్లుతుంది. ఆయనకి మంగళము, ఆయన పెళ్ళి వేడుకలు,
మూడు వానలు, కురిపించాలి. అందరికీ రాముని పెళ్ళి సకల మంగళాలు కల్గించాలి గాక
. అయ్యొ మరిచిపొయాను,ఆయన తమ్ముళ్ళు, భరతుడు,శత్రుఘ్నుడు,కూడా మంచి వాళ్ళే.
No comments:
Post a Comment