satyalakshmistp@gmail.com
Saturday, September 5, 2015
unday, 21 April 2013
నీ పాదాశ్రితులెవ్వరేనికాని
వారి సేవాభాగ్యమె కోరుకొందు
శ్రీకర వరమీయవె రస హీన
కుహనా రచనాలోచనజీవన
ధ్యానము చాలు చాలునిక నిక్కము
నీయందు నా వూపిరులు నిస్చితమౌగాక
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment