Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
ఆశ లవ లెశ మంత
విశ్వమునకు మిత్రుడెట్లాయె
మేనక ఏమి?,మానిని కాద?
ఋషి,దేవసి,తఫ:పుణ్య సంగమ
మిట్టి చలిత దాక్షిణ్య రహితమా?
హితమా ఇది ఋషివరులకు,
హితమా ఇది దేవ వనితా పుణ్యశీలలకు?
కులతిలకుని మాతను మట్టిపైవై చి
చిద్ర హృదయ మొనర్చ హితమా
ఇట్టి కవనము చేయగ పురాణధురీణులకు;
అయ్యో తల్లి,శకుంతలా
,కణ్వుని ఆగమమువర్కెట్లోర్చితివి
ఖఠిన కార్పణ్య ఏకాంతమును;
ఒహొ: మాతల్లి పుడమి పులుకడిగినదా
శుక పిక శారికాది పఖి జనములు
నీరాజనములువట్టిరా,
పన్నగములు పడగలెత్తి నీడబట్టినవా,
ఔ మరి భరతవంశమూలమవై,
భావి భాగ్యమ్ములకు గణుతివై
మా భాగ్య భారతివైన నిన్ను
కొలువదా ప్రకృతి, చెలిమి చేయవా,
పంచ భూతాది వర్గములు,
సూర్య చంద్రాదులును నిన్ను
వెలయింతురుగాక శాంత సీమంతినీ.
Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
ఆశ లవ లెశ మంత
శకుంతల తనూలతామతల్లి మేనకా
విశ్వామిత్ర విలంబిత కచ్చి పచ్చిక పై
పచ్చని చాయల పశి శసి వలె
వెలుగొందువేళ,ఋషి కణ్వుని
కరుణామయ నేత్రములంబడి
యెడ తెగని వాత్సల్య ధురీణత
పదారు వన్నెల థలుకులీను
తటిల్లాతా వల్లరియై దుష్యంతు
సంతు భరతుని మాతయై భారతయ్యె.
No comments:
Post a Comment