Saturday, September 5, 2015



Thursday, 21 March 2013 at 07:38 UTC+05:30

.శ్రీతీర్థమున్



ప్రళయ కాల విలయమునప్రీతిన సత్యవ్రతుడను
నిత్య నిష్కామసేవ పరమార్ధమని మానవ
సంతతిని సంప్రీతినేలగ సత్య వచ ప్రచోదనము
గావించ లయించు ప్రళయమునన్నుద్దరించె.

మానవులార,ప్రిథివ్యాప్త నాసంతులార,
నారాయణ పరమైన జీవికి శరీరాసురశరభంజనకై,
అరయగ స్వామిస్మరణాపారీణతను మనువునినే
దోసిలిఒగ్గి కొన్న శ్రీతీర్థమున్ మదినిడుకొనరే.

No comments:

Post a Comment