Tiruvengalan Swaamin updated his status.
తిరమగు మిన్ను నగ్నిని,క్షితిన్,జలమున్,బవనంబు,వీనిపై,
దిరిగెడు సర్వవస్తు సమితిన్,సృజియించి శరీరమందునన్
దిరపడియుండు జీవునిగతిన్ జగమంతయునిండి వేద వి
స్ఫ్రితుడు దైవమీ సకల భూతతతిన్ దనయంద గైకొనున్.
నిశ్చలమైన ఆకాశము,నిప్పునీ నీటినీ,మట్టినీ,గాలినీ వీటన్నిటిలోనూ వ్యాపించియున్న సమస్త జీవ,వస్తు,విషయలన్నిటినీ,దేహములో జీవాన్ని నిక్షిప్తం చేసినట్లు పొందుపర్చావు తంద్రీ.జగత్తు అంతా వ్యాపించి,సర్వ జీవ హితరతుడవైనావు
No comments:
Post a Comment