Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
భ్రహ్మ దేవుని కుడి బొటన వ్రేలునుండి దక్ష ప్రజాపతి పుట్టాడట. మనమంతా ఆయన సంతానమేనట.ఆయనకి వెయ్యి మంది కొడుకులు యాభయి మంది కూతుళ్ళూను. ఆయన పదముగ్గురు కూతుండ్రని కశ్యప ప్రజాపతి కిచ్చి వివాహం చేశాదట.కశ్యపుని ప్రముఖ సంతానము: ఇంద్రుడూ వైవస్వంతుడు.వైవస్వంతునికి మనువు జన్మిచాడు. యమరాజు కూడా ఆయన కొడుకేనట. మనమంతా మనుష్యులము అంటే ఆయన సంతానమే. ఆయన పదముగ్గురు కూతుండ్రని కశ్యప ప్రజాపతి కిచ్చి వివాహం చేశాదట.కశ్యపుని ప్రముఖ సంతానము: ఇంద్రుడూ వైవస్వంతుడు.వైవస్వంతునికి మనువు జన్మిచాడు. యమరాజు కూడా ఆయన కొడుకేనట. మనమంతా మనుష్యులము అంటే ఆయన సంతానమే. మనువుకున్న పదిమంది కొడుకులలో, ఇళ విషెషమైన వ్యక్తిత్వము కల సృష్టి. తను స్త్రీ మరియూ పురుషుడూ కూడా. పరమ శివుని శాపవశాన పురూరవుడికి తల్లీ తండ్రీ కావడము జరిగింది. దక్ష ప్రజాపతి గర్విష్టి తలపొగరుకలవాడూ అయి సినిమాలోచెప్పినట్లు తల మారి వినయము సివ భక్తి గలిగి ప్రపన్నుదైనాడు
No comments:
Post a Comment