Tiruvengalan Swaamin updated his status.
పలకరింతలు మాత్రంకావు
పలకరింతలు మాత్రంకావు
కలవరిస్తున్నా, అనుకున్నారేమో
పలకరిస్తున్నా-నానిద్రాలొకంలో
పగలు లేని మన వాళ్ళూ,
నిన్న, మొన్న కాలంలో కరగినవాళ్ళూ,
నావాళ్ళూ,ఎవరెవరో తెలియని వాళ్ళూ,
వెరసి పగటి దీపాల్నీ, రాత్రి
,భవ్యాత్మలుగా, దివ్యంగానూ,
అప్పుడప్పుడు చిద్రంగానూ,
చూస్తూ,పలకరిస్తూ, ప్రార్ధిస్తూ,
భయపడుతూ లేస్తా_ కలవరిస్తూ
., కానీ రాత్రి నిజమేనని పగలు
రాత్రి కోసం ఎదురు చూస్తా.
రాత్రి ఒక్కొక్క సారి భయపడి
, పగలు లోకి పారిపోయొస్తా.
కలవరింతలూ,పులకరింతలూ
పలకరింతలు మాత్రంకావు
No comments:
Post a Comment