Tiruvengalan Swaamin updated his status.
శంగమా కడల్ కడైందనాన్ తణ్ ముకిళ్ కాల్ వేన్గడత్తు
చ్చేన్గన్మాల్ సేవడిక్కీ ళజ్ డివీళ్ జ్చ్హి విన్ణ్ వ్వప్పమ్...
కొంగైమేల్ కున్గుమత్తిన్ కులిజ్ మ్బలిజియ ప్పుకున్దు ఒరునాల్
తంగుమే లేన్నావి తంగుమె నృరై యీరే
శం ఖా లు పుష్కలం గా వుండే మహా సాగరము మధించినప్పుడు లభించిన అమృతము దేవతలకిచ్చి బ్రోచిన తిరువెంగడ స్వామి చెంత దివ్య తిరుమలలో నివసించు భాగ్యం పొందిన ఓ భాగవత దాసులార దివ్యశ్రీ చరణ సన్నిధికి దీనూరాలి విన్నపము మనవి చేయ ప్రార్ధన. ....నాయిచ్చియార్ తిరుమొళి
---------------------------------------------------------------------
---------------------------------------------------------------------
No comments:
Post a Comment