కై యార్ శ క్కర త్తె న్ కరు మాణిక్కమే
యెన్రెన్రు పొయ్యేకై మ్మై సోల్లిప్పురమే ఉరమే యాడి ,
మెయ్యే పెత్తొలిన్దేన్ వితివాయ్క్కిన్రు కాప్పారార్
ఐ యో కన్ న్న పిరానరైయో విని ప్పొనాలె
స్వామీ నారాయణా నేను నిన్ను నోరారా పిలిచేది నే దిక్కుతోచక బాధలో ఉన్నప్పుడో లేక నలుగురిలో నేనూ ఆస్తికుడనే సుమా అని అందరికి తోచాలనో మాత్రమే అయినా నువ్వు దానికే చాలా సంతోషించి (అలనాడు ఆజా మీలుడిని వుద్దరించినట్లు) ప్రసన్నుడ వవుతావు. మనస్సు కు కుదురే ఉందనే. మనస్పూర్తి అనే మాట నిజంకాదని నాకు తెలిసి పోతూనే వుంది. శ్యామ సుందరా, చక్రధరా, కణ్నా అని గొంతు పెగుల్చుకోవడమే నీ యందు భక్తి కాదని తెలిసినా స్మరణ మాత్రాన్నే ఊపిరిని, వున్నతినీ ప్రసాదించావు .నోటిమాట మనసుకు దారి చూపించిన వైనం నన్ను నా లోనున్న నీ స్ప్రుహకి చేరువ చేస్తోంది సుమా. ఇక నీవు నన్ను వదలి ఉందనే లేవు. నేననే అహం నీవేనని నా అంతరాళం లో ద్యోతకమైన తదుపరి నీవు నేనను బేధమే కనుపించదయ్యె . ఇక '' మాతా పితా యవతయ స్థనయా విభూతిహి
సర్వం యదేవ నియమేన మదన్వయానాం .
అద్యస్య నః కులపతేర్వకుళాభిరామం
.శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా., ........................................................................................................................................................................................ఇదుగో ఈ దివ్య పాసుర భావనే నా మనస్సని నిన్ను మనసా వాచా కర్మణా సేవించి అగోచరమైన దివ్య భావ ప్రపత్తిని రగిల్చిన ఆళ్వారుల పాద పరమ పద మార్గమే ప్రపన్నతెల్పింది. నిశ్చల భక్తికి,నిర్వికార సంపత్తికి అవస్యము ధారకమని ఆడియెన్ బుద్ధికి . ఆసూరి భగవద్రామానుజులు తండ్రి తండ్రి తండ్రి ....నమ్మాళ్వారులు అయ్యలకు వియ్యలు కులపతి -పొగడపూదండతో వెలుగొందే శట కొపయొగివరెన్యులకు తల వంచి వినయ నమస్కారములు సమర్పించుకొన్దును .

No comments:
Post a Comment