Tiruvengalan Swaamin updated his status.
మార్పుని స్వాగతిద్దాం
మనసు విశద పరుచుకుందాం.
వివక్షనీ కక్షాకార్పణ్యాలని సమీక్షిద్దాం
మార్పు ఆసిద్దాం. లక్షణమయిన
మార్పు కోరుతుంది ఓర్పు.
మంచి కంచం నాది,ఏవిస్తరి
చిరిగితే నాకేం., చూసినదంతా
నాదె,చెసినదంతా నేనే.
మంచికి కంచెను నేను,
ప్రపంచానికి అంచును నేను.
కష్టం (నీదైనా)నాదే, ఇష్టం (ఏదైనా) నాదే.
నష్టాలూల్,అరిష్టలూ,నీవల్ల.
లాభాలూ,మోహాలూ,నావల్ల
. అతివలకూ, పతి దెవులకూ
, పర్స్పర నిత్య స్తొత్ర రత్నాలు
గళ తంతువులపై, గీత గోవిందాలు.
No comments:
Post a Comment