Thursday, September 3, 2015

karimingina velankaaya

Monday, 25 February 2013 at 09:55 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
సూన్యంలోంచి అదుగో నిచ్చెన.,
 పుణ్యం చేసుకుంటే,అందలానికి వంతెన.
 పాపం పున్యం విడిగా పడికడతారట?
 నువ్వు హిందువ్వ?హతోస్మి, 
ముక్కొటి దేవతలూపంచుకుంటారు 
మొక్కులూ,ముడుపులూ,పళ్ళూ,పడికట్లూ
. టిక్కట్లూ, చీట్లూ అటుంచి అసమదీయుల షార్టుకట్లొ
. నే హిందువునెత్లైత?కంచి ఇలయ్యది మంచి ప్రశ్నే
 మంచె మాటున జీవాలు బరి తెగించాయి
.వీరి వీరి గుమ్మడిపండు,నావారి గుమ్మంలోవుండు
.రాజునీ నేనే, ఆమాటకొస్తే పేదనీ నేనే. 
పుణ్యాన్నీ కొంటా,పాపాన్ని పంచుత. 
ధర సిమ్హాసనము నాదేగా. 
నే నశించ నేరను రాజునైత.
 గిజి గాడి గూడులో బూజు., 
మనువూ మనవూ,వినవూ, 
అరికాల్లొకన్నూ,వేళ్ళల్లొ ఆరో వేలూ
,నీతి నేతి బీరకాయ,కాదు,

కరి మింగిన వెలంకాయ.

No comments:

Post a Comment