Thursday, September 3, 2015

general observation 2

Wednesday, 27 February 2013 at 00:18 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
6. బభ్రుః, बभ्रुः, Babhruḥ ఓం బభ్రవే నమః | ॐ बभ्रवे नमः | OM Babhrave namaḥ బిభర్తి లోకానితి స బభ్రురిత్యభిదీయతే లోకములను భరించువాడు అనగా తన శక్తిచే నిలుపువాడు లేక పోషించువాడు గావున విష్ణువు బభ్రుః. :: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము :: ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః । యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 17 ॥ ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, క్షరాక్షరులిద్దఱికంటెను వేరైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు. Bibharti lokāniti sa babhrurityabhidīyate / बिभर्ति लोकानिति स बभ्रुरित्यभिदीयते He supports the worlds i.e., He is the One who sustains these worlds or He is the One who governs the worlds. Bhagavad Gītā - Chapter 15 Uttamaḥ puruṣastvanyaḥ paramātmetyudāhr̥taḥ, Uo lokatrayamamāviśya bibhartyavyaya īśvaraḥ. (17) :: श्रीमद्भगवद्गीता - पुरुषोत्तमप्राप्ति योग :: उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः । यो लोकत्रयममाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ १७ ॥ But different is the supreme Person who is spoken of as the transcendental Self, who, permeating the three worlds, upholds them, and is the imperishable God. रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः । अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥ రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః । అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥ Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ। Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥ మంచి వివరణ. కూదలి బ్లాగ్ లొ ఇది లభ్యం.

No comments:

Post a Comment