Wednesday, September 2, 2015

GOPEE VALLABHA KRISHNA

Wednesday, 12 December 2012 at 04:44 UTC+05:30
Iyengar Tkv wrote on your timeline.
For your problem on normal distribution: Standard normal variate z= (length - mew)/sigma. for x=4.4, z= (4.4-4.0)/ 0.2 = 2. Probabilitytha z >2 = (.5-.4722)= .0228. No of flies of the required type = 400*.0228 = eleven nearly. Hope you might have got this answer already. good luck. TKV Iyengar



--గోపికలు కృష్ణ నామ స్మరణే ఊపిరి గా గోన్నారు. వారి జీవ వ్యాపార క్రియలన్నీ స్వామి వారి దివ్య అనుభూతి తో లయించిపోయాయి. గా మా  శ్రీమన్నల్లాంచక్రవర్తుల  రాఘవాచార్యులు వారి శటగోప గీతామృతం లోని అమృత పద్యము  మనకున్ బువ్వున గాపురంబు గొను పద్మాదేవి, కానంద మిచ్చును,భుమిస్తులకుం దివాస్తులకున్ నీసున్దౌసీతాబ్జ పీటనివిష్టామ్ఘ్రితలున్ జగజ్జనకుజాడల్ చాటుపాటల్ సువా క్యా నిరూఢిన్ రచించు నాకు బరమాకశస్తులు సాటియే' అని తప్పకుండా గోపికలు అనుకోని వుండివుంటారు. ఏడేడు జన్మల్లోను మాకు నీమీద అనన్య భక్తి ,ఫృఆఫాఠీ తప్ప మా ఇతర కోరికల్లన్నింటినీ నాశనము చెయ్యి స్వామీ అదే మాకు పెద్ద వరం ' ఇది గోపికల మది.ఒక త్రుణమో లేక పణమో మన కీభావన కలగాలని ఆ గోదా తల్లిని వేడుకుంటూ ఈరోజు గోష్టి ముగిస్తాను.........క్రిష్ణార్పణ మస్తు ------------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment