ఓయ్' అన విని '
ఓయ్' అన విని ',వాహనమాపి యేమిరో'యంటివని
యొకడు, తప్పుకోవో'యంటిని తప్పేమని
మఱి యొకడు, ' ఓయనుట తప్పురా కులటలకొడక 'యని
గద్దించి అరదము దిగిరడ్డుపడు ఓ'యనబడ్డవాడు
'తిట్టు తగిలి రగిలి ,ఇయ్యంతలావున్న నిన్నె ఇట్టు
తిట్టిన జుట్టుపట్టి కొట్టవదేమని, తిట్టుబోతక్క,ఇంకను
యేమి! ఓ యనతిట్టుకాదె చీ యన రోతకాదె!
యనునంతలో నాతులువ ప్రక్కని పండ్లవాని పందిరి
గుంజ పీకి యుద్ద సన్నద్దుడయ్యె ఈలోపు
కుక్కుటపల్లియందలి కారులన్ని మొఱ్రోయని
తెగవిలపించనంత, ఎక్కడివారలో పోలీసులు
రెక్కలు మడచి, వచ్చి రోజుకొనుపుంజుల రంజు,
చూడనెంచిన జనముల జీరి దారిచేసె రకటా!
హత విధి బుద్దులవి మారవె మరియాద
మన వూరలనుండి తేరులెక్కి నగరి జేరెగా!
Satya Maringanti
క డలి వదలి తులసి న వెలసిన కృష్ణా
కలయె కనుల చెలగి నిలచిన కృష్ణా
అలతి . అడుగుల ఆడిపాడిన కృష్ణా
జయము జయము కణ్ణా మాలే మణివణ్ణా
తులువ చిలువ తలను బలిమి చిలికి
సిరుల పెదవి మురళి పలుకు చిలుక
క డలి వదలి తులసి న వెలసె కృష్ణా
కలయె కనుల చెలగి నిలచిన కృష్ణా
వెన్న తిన్న కన్నా అన్నా ఏదీ నీ నోరు
లేదమ్మా నే మన్ను తిననేర లేదు అన్న
వెన్న పెట్టేనే చూచెదవో నా నోరు కన్ను లార
ఏదయ్యా నీ నోరు తెరుమనిన'
అమ్మ చూడమ్మ మాయమ్మ చూసి కొట్టకే
ఓయమ్మ!
కన్నా కన్నుల చాలునా చూడ!నాయనా
చూడ తరమే, తండ్రీ వివశ మొన్దితిగ'యని
శిశువును వి డ నెడి వ శ ము ద ప్పే య శో ద!!
It happens daily in market road
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletejust another kind has happened to day over the Krishna bridge in Vijayawada, where there was no fight but a distressingly routine of ministers visit for the maintenance check.
ReplyDelete