కళ్ళన్నిటికీ దృష్టొకటే
శ్వేదము చిందించాల్సిన తరుణములో సేద తీరుట న్యాయమా
ఓ యువతా, నీ శ్రమ నీకు నీ దేశానికీ అమృతము,ఆద మరిచేవేళ
కాదు సుమా ,మనస్వివికా మరి మనస్సును కుదురుచేసుకో
అవసరమొక పరుగైతే రెండు సాధనచెయ్యి ఒక అడుగు తడబడ్డా
అనుకోకుండా అవరోధమొస్తే రెండోపరుగు తడబాటుని దిద్దుతుంది.
నేడూ,నీదే రేపూనీదే,ఎందుకంటే భవిత నీదే,అవునా
వళ్ళంటా కళ్ళున్నా కళ్ళన్నిటికీ దృష్టొకటే సుమా

whatever I say rebounds back to my mind
ReplyDeleteand limping back to reality, I realize, that takers are scanty
and my open mind is not close enough to those hearts
where the words speak less and actions sing more