Wednesday, 17 April 2013 at 14:21 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
ముందు తెలిసింది అందమైనది
. అందెలకి గుండెకాయ వుంటుంది
రవళించిన అందెలకి గుండె తాళం
శైశవంలో ముందు అంతా అందమే
. రాగం అమ్మ అనురాగం తానం
నూనె పాపడి వంటి రాపిడి పల్లవి
నగుమోముపై కదలాడే అలకలు.
ముందు నాకై నేను తెలీదు,కాని
వెనుకనేనంటె అందరికీ తెలుసు.
నా వూహకి నేను తెలీదు,కాని
నా వాళ్ళైన వాళ్ళు తెలుసు.
No comments:
Post a Comment