Dhanu Gavireddi తెలంగాణాలో ప్రజలు ఎవ్వరినీ తరమరు. శాంతి సహనము గృడ్డివిశ్వాసము బధిర విధేయతవారి నరనరాన పాదుకున్న ప్రబల స్ధైతిక విషయము. అంటకాగిన యీ ఉదాసీనత ఎందరో త్యాగశీలుర బలిదానము ఆత్మత్యాగము వల్ల నవతెలంగాణ వికాసాన్ని చూశాము. జవహర్ లాల్ నెహ్రూవల్ల మనదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యము రాలేదు ఆయన క్రియ నిజంగాస్వల్పం. ఆయన పాండితీ ప్రకర్ష గాంధీ మహాత్ముని మీద భక్తి ఆయనని చనిపోయేవరకూ ప్రధానిని చేశాయి. తరువాత చెట్టు పేరుచెప్పి కాయలమ్ముకునే వంశము ప్రభావము గొర్రెలంత మంచి సామాన్య మాన్యుల పుణ్యమాఅని మన దేశాన్ని శాసిస్తూనే వుంది. అలాగే 256 సంస్స్ధానాలు ప్రభావం, జమీందారుల ప్రభావమూ నిజంగా మన దాస్య లక్షణాలని సజీవంగా వుంచి రాజకీయ,సామాజిక సంపన్నత అధికారము పెత్తనము పొందడము కొనసాగుతోనేవుంది.వీరి ప్రభావంతో వీరిధన బలంతో IAS లాంటి సర్వీసెస్ ప్రఖ్యాత ఆంగ్ల విద్యాలయాలు మెడికల్ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ ఎడ్మినిస్ట్రేషన్ వగైరా సంస్ధలలో వీరి సంతు తామరతంపరగా వృధ్ధై పరిపాలనని ప్రభావితం చేస్తున్నారు. నైజాం ఒక మత సామ్రాజ్యం వారు రక్షణకీ బక్షణకీ విశ్వాసాన్ని చూపిన మున్సబ్ గడీ జమీలని పోషించడమేకాక జులుం అనే నిషాని ధర్పం అహం మద మాత్సర్యాలనీ ఇచ్చీ వారిచేత పాలన సంపదాలబ్ది పొందారు. పటేల్ గారి పోలీస్ ఏక్ట్ తర్వాత కూడా బానిసత్వకోరల్లోంచి సంస్ధానల రాజ్యాల పాలనలో వున్నప్రజలకి స్వేక్ష నిర్ణయశీలత పూర్తిగారాలా. సజీవ ఉదాహరణ తెలంగాణము. ధార్మిక ఆత్మౌన్యత ముష్టినొప్పదు. సమసమాజ భావన కల్గిన పరిపాలన ఆర్ధిక పుష్ఠిని శ్రమకి విలువా గుర్తింపూ ఇవ్వడము ద్వారా వస్తు వినిమయ ప్రయాణ సేవలని, ఆరోగ్య విద్యాదిసేవలని అందుబాటులోకి తేవడం ద్వారా మాన మర్యాదలున్న సమాజమేర్పడుతుంది. KCR,CBN,PatnaikNavin kumar Mamata etc ఇలాంటి విషయాల పరికల్పనతో జీవిస్తున్నారా?? ప్రభుత్వ పాలనలో ప్రజని భాగస్వాములుగాచేస్తున్నారా! వీరి వీరి కుటుంబాలని రాజ్యపాలనకి దొడ్దిదారినో తమ రాజకీయ యఙ్ఞయాగ స్ధితిలయల కేంద్రక కారణలవల్ల లభ్యతఒనగూర్చుతున్నారా అన్నది ముఖ్య పరిశీలన. రాజ్యం నీచుల చేతిలో వుంటే దానికి బాధ్యులు బుధ్ధి లేని వారైనాఅయ్యుండాలి లేదా స్వాంతత్ర్యానికి అర్హత లేని వికల మనస్కులైనాఅయ్యుండాలి. ప్రజలు పిచ్చివాళ్ళైతేనే కుల మత ప్రాంతీయ విద్వెషాలకు ఒకళ్ళు ఊపిరి పొయ్యగలరు. వారిసంతు ఆజ్యం వేసి యఙ్ఞం చేసికృత్యా భుక్తంగా ప్రజలని నైవేద్యం పెట్టగలరు. గొర్రెనో గొవునో మనిషీనోతినేవాడు రోగ రహితంగా బలవ బెట్టి వాటిని భోంచేస్తారు. అలాగే సమాజంలో ఉచితాలు ముష్ఠి రిజర్వేషన్ వగైరా ముద్దలెట్టి జనాన్ని జనాంతికంగా భోంచేసేవాళ్ళు కసాయి పాషండ కౄర బొందుగాళ్ళు. వీరు బొందల మందలని చేసుకు పందల కూడు తింటారు. మనంమేంచేద్దాం???? 2019
No comments:
Post a Comment