Sunday, January 18, 2026

 మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సన్త్రాసమ్ |

వ్యాదితవక్త్రాలోకితలోకాలోక చతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తమ్భం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ || 2 |
మన్నుతినె నను మిషన తన్ను తన్ననెంచిన వెన్నలమ్మ
'అమ్మో,' యని కూలె, నిజ బింబ, భూత యభూత,
ముల్లోక కల్లోల యుత్ఫుల్ల స్నిగ్ధ దగ్ధ ద్వందమ్ముల
మునిగి త్రేలి', 'విభ్రమ' యయ్యె గద, .గదాధర శ్రీధరా!

No comments:

Post a Comment