Sunday, January 18, 2026

 రామ కధ కృష్ణ గీత పెదవులపై పరిమళిస్తే

ఆత్మవ్యధా అహంభోధ మనలో మననే మనవు
ఓ మనిషీ రామ కృష్ణులు పరమహంసలు
కడుపుకుతిండీ తాగుడు మనసు నేర్పిందా?
కామక్రోధ వున్మాదములు మనసుకెక్కడవి?
కోరిక వాటారని తీరికలేని విచార చారిక
మసి బూసి మనసు విరిచే మనుషులూ
మనలో పుట్టి పెరిగిన చుట్ట పక్కాలే
నెత్తిన పడ్డ రెట్ట మాయింటి కాకిదే

No comments:

Post a Comment