సరైన కేక, కాదు పొలికేక
వినండని అడగాలా, గాలి
నీరూ నిప్పూ మనకిరక్ష కానీ
నింగికి రంధ్రంచేసి
చాపకి నిప్పంటించే
క్రిమికన్నాఘోరం ఛిధ్రం
దరిధ్ర మర్కజం
అజాండభంజకం
బి కేర్ ఫుల్ సులేమానియా కవతల
ఇంటి పక్క వీధివెనకాల
వూరిమధ్య నెత్తిమీద
ఒక మంత్రి మంత్రాంగం
ఒక జంత్రీ ఖాళీ తీపరం
ఒక టా పంజాబవతల
కలకత్తా వారవారలా
చెన్నయ్ చెరగులోఢిల్లీ మరకల్లో
కలుషిత మర్కజీ
కర్కశ పాలక కర్కజీ హుజూర్లు
తస్మాత్ అస్మాత్ జాగ్రత!!
01\05\2020
No comments:
Post a Comment