ఈ ఆలాపన రామకృష్ణ తిప్పభొట్ల గారికి చెందినది. వారు, ఆన్నా అని సంబోధించి అధర్వ స్మృతి కలిగించిన వేళ కి
ఆయారాసినది.
విరివిగ తివిరి ఇసుమును తరివి అమృతము చిలికెనతడు
గిరివోలె నిలిచి బ్రహ్మాస్త్రమును నిలువరించిన రుషి
వేదములపానముజేసి నిగమములనిర్దేసించెనాతడు
మహితాత్ముడు ఇమ్మహిన చాలచూసినవాడు
పరహితార్ధమును చక్క జెప్పినవాడు
పరమ శివునికి ప్రీతిపాత్రుడు
మాతా అన్నపూర్నేస్వరికి ప్రియపుత్రుడు
ఆయన మన తలపున రేగుట
కాదె మనప్రాప్త భాగ్యము
తమ్ములార కనుడు గీర్వాణ న్రుపుని
అన్రుతముగాదు అధర్వుడాతడు
పారాశరుడయ్యు పరాశరుడుకాడు
No comments:
Post a Comment