Sunday, January 18, 2026

  

Shared with Friends
మనసు దీపము కాదు,వెలిగేదైనా
నిర్వాణము చెందేదీ కాదు వత్తిలా
జిహ్వా ఘ్రాణమూ వినికిడీ స్పర్శా చూపూ
మనోంగిత సంగతాల సంగీత తంతువులు
సంపర్కదోషము సంస్కార శోభా
తలి తండ్రుల నిర్వాహక నియోగము
ప్రేమ పయోనిధి రాగ సుధ,భోగ వ్యధా
కలబోసుకున్న విచలిత బ్రహ్మ వికారాలు
రామ మోహితమూ కృష్ణ సహిష్ణుతా
పరహితార్ధ సత్య ప్రేమకు అనుషంగికాలు..........

No comments:

Post a Comment