Sunday, January 18, 2026

 శేషేంద్ర గురించి అశ్వాక్ అహ్మద్ చెప్పాడు. ఎప్పుడనుకున్నారు, 1972 లో. నేను బెంగుళూరు ట్రయినింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు! జాలహళ్ళి లో కవిత కవి తత్వ విచారాలు మా యువత విరామ సమయ వినోద విషయాలు.. గాంధీ ముతక పాటల దగ్గర నుండి శివరామ్ రావణ స్తోత్రందాకా చక్కగా పండేవి. ఈ సందర్భంగాసూర్యారావునీ బాబుని తల్చుకు తీరాల్సిందే. ఒకరు విపరీతాంగ్ల పాండిత్యము మరొకరు చక్కటి ఆంగ్ల వాచికమూ ప్రయోగించేవారు! అంబుజన్ ఎంత వేగంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడో! నిఖిలేశ్వర్ చెరబండ రాజు ఆలూరి బైరాగి మానోళ్ళల్లో నానుతూ వుండేవారు. అయితే ఇంతి30 MAY 2019



30




No comments:

Post a Comment