ఆశ లవలేశమంత శమంతకమణీశకుంతలా
తలరాత రాసిన
ఆశల చివురు తీవలే
లే తీవల మోసులే
పెరిగి మరుగైన ఆశ అనిస!
ఏడ్చిన మది కన్న శిశువు
వివశతాకృష్ణ పక్షము
క్షమా భరతవర్షమూ
వినాయక విలాపమే
నాయకీ విరహతాపము
తారాచంద్రికల ఖేదాశ్రువులే
చంద్రచకోర అమృత భుక్తి.
విచారము వివేక చూళిక
వివేకము నిశా విమోచకము
No comments:
Post a Comment