నిదురలో కలవరింపుల మురిపాల బాల
మధురమౌ పలకరింపుల పల్లవెవరితో తల్లి
ఎదురొచ్చిన ఆ భాగ్యశాలురెవ్వరే బాల??
తలపులో అమ్మ చల్లని పలకరింపులోఅమ్మ
నీవుగదమ్మ నిజముగ నాకనుల పాపవు
కలతవడి కనులువిప్పిజూతు అమ్మ
యెక్కడేనువ్వు కానరావెయనియేడ్తు
నాగుండెచప్పుడు అన్యులువిననేర్తురె
ననుకడుపున కాచితివి నవమాసములు
జేజలనడుగ బోదు నిలువనాతల్లికి
నిజముగ నామదిన గుడికట్టమని
కనుగొందు మాయమ్మకనుల
from the torn pages of yester years
No comments:
Post a Comment