Sunday, January 18, 2026

KALA  ల - నిజమూ,మధ్య నిడివి తగ్గిపోతోంది

కాలం చేసిన మనుషులూ
గడప దాటిన జ్ఞాపకాలూ
కునుకు తెర చాటున
కొలువు తీరుతున్నాయి
ఆకలికెం తరుచి,కోరికలకెంత తెగువ
ఆత్మ ఆశ రీర వాణి
ఎలుగెత్తి ఘోషిల్ల లేదూ
అయినా అనుభవమే భవమైనది
వాక్కాయ కర్మలన్నీ సమూలముగా
మనసు తో మమేకమై మాట వింటేగా
చివరకు మిగిలేది జ్నప్తికలో
చివరకు జరిగి ఒక్కసారి
జాగృత మైనప్పుడు
కోరికల కొ సమృత్యు పా శ
వశ మైనప్పుడు వివ శ మై పోదూ
ఆత్మజుల శోక ము అసన్కల్పితము కదా
ముదిమిలేని మదీ
కదలాడెడు స్పృహ కావల
పెన్‌జీకటి,భయమగు నాత్మకు
మనమున చెదరని మాయని గని
కల యందు, మెలకువ యందు
తుది మొదలు కానని
కోటి పెదవుల కోరిక ను గని'''''


2016 9 JULY

No comments:

Post a Comment