Sunday, January 18, 2026

 ఆశాలత తను తీవ ములుగర్రో పెనుమానో ఎంచక పెనవైచుకు ... పాశ బద్ద మగు, ధరాధర మైధునమెంచదు మదిన మధు మధు సంపన్నమా కీటక కాటక ఖేటకమా కలిత కమనీయ మనో చిత్రమౌ భావుకతా కథనము..వాస్తవము నరయగ రేపు మాపున మరుగైన మరుత్తగు తెర తొలగిన నేడలుగెత్తి నేడ్చిన తీవ, దుఖమే తెరగున తీర్చు నిద్ధరణి తను కాల పరిష్వన్గణమున పరిభ్రమించుచు తరుతీవల కానక నేడ్చి నేడ్చి కడలిని క్షార నీరముంచేయుకద.అయ్యో ములుముచుల పాలైన నేనేల తీవనైతి, శిలనై కోవెల పాదపమునై పునీతనుగాక..

satyanarayanacharyulumaringanti

No comments:

Post a Comment