వాచాలత నా చేరాతై తెగిన తీగల కధల నల్లెడు తరి నిద్రా ముద్ర మరిమరి మురిపించుచు ఊపిరుల నుగ్గడించె, మెలకువన కల మేలమాడె, నిదుర నిజమని* మేను తను వినదయ్యే అలాపనా గీతి.
నిజము చీకటి మాటున దాగెనో,
చీకటి కనరాదాయె కలనైన !
కాన గతము చీకటి కాదు చరిత హీనము కాదు. గతి తారిక గతిన చేజారిన అదృష్టము నిర్దుష్టపు గతము.అహమడిగిన ఇహలోకమిప్పటికీ పుణ్యగతులిచ్చెడి బహుమతియే నిశ్కల్మష సత్యజీవనం
No comments:
Post a Comment