Wednesday, April 23, 2025

kadilina railu.

 కంచుకి కాల ఘంతిచ మ్రొగించాడు

కనులవెంట నిద్రలో కలల అంచున నిలు చున్నా

యానమో ప్రయాణమో కాల సంధి నడుమున

చీకటి వెలుగుల స్పష్టత మధ్యన

ఆగిన రైలు బండీ అందులో నేను

మరీ తొడతొక్కిడి కాని జనము

అటు పక్క రెండు జతల పట్టాలు

ఇటుపక్క మరో జత ఖాళీ పట్టాలు.

ఆగిపోయిన రైలు జరీభూతకాలం

సంధిలో విగ్రహమే సంచలన చిత్రము

మరో రైలు ఇంజన్ సిటవుతోంది

అది దూరంలో ఆగి తటపటాఇస్తోంది 

ఎ జత పట్టాలెక్కాలా అని

ముందుదనుకుంటే ముందుకొచ్హాగింది

నాఏమరుపులో వెనుకనుంచి మరోరైలు

ఎదురొచ్చి రోజుకుంటూ ఆగింది

వెనుకరైంజను పైనుంచొక రెక్క

తటాలున తిరిగి ముందురైలును కలిపింది

జనము రెక్కపైన చీమలబారై 

ముందురైలులోకి జారిపోయారు

రెక్క ముందురైలుకు తగులుకున్నది 

చోద్యంచూస్తున్న నేవెనక్కి తూలా

నేనెక్కిన రైలు ముందుకుదూకడంతో..

 


No comments:

Post a Comment