Wednesday, April 23, 2025

 బలి పీఠమెక్కి బలి హారమగు, యం

బలి త్రాపియైన మలి జీవనమిచ్చిసం
తుల గ్రాహకత నొసవు, తనుజచ్చియైనం
చిత శుభములనెంచదె, తనుజ తనూజలకు
తల్లి, నిను దలంచి వేడెద వేడ్కన జూడక, నా
యుల్లంబున నిల్పవె, ప్రఫుల్ల సుమశోభితకా
రుణ్య, గణ్య గుణ విశేష, విసుధ్ధవిమల, శో
కవినాశక వివేకముల, వినయమున వేడెదన్
All reactions:
Maddali Manjula Vijayasri
Like
Comment

No comments:

Post a Comment